Nani: నిర్మాతగా కంటే ఆడియెన్‌గా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నా: నేచురల్ స్టార్ నాని

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్వకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్ 2’. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 2న మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిట్ మూవీ కోసం నిర్మాతగా కంటే ఆడియెన్‌గా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నానని అన్నారు నాని.
By November 29, 2022 at 08:22AM
By November 29, 2022 at 08:22AM
No comments