Mosquito Bite మాయదారి దోమ ఎంత పనిచేసింది.. 30 సర్జరీలు, 4 సార్లు కోమాలోకి యువకుడు!

Mosquito Bite దోమల వల్ల మలేరియా, డెంగీ వంటి జ్వరాలతో పాటు ప్రాణాంతక వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతాయి. అయితే, సాధారణంగా దోమలు రాత్రివేళలో ఎక్కువగా కుడతాయి. కానీ, ఓ దోమ మాత్రం పగటి పూట కాటువేస్తుందట. ఇలా దోమ కాటు వేయడంతో ఓ యువకుడు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. దాని విషం కారణంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి రావడమే కాదు.. నాలుగు సార్లు కోమాలోకి వెళ్లాడు.
By November 29, 2022 at 07:38AM
By November 29, 2022 at 07:38AM
No comments