jana gana mana vande mataram వందేమాతరం కంటే జనగణమన గొప్పదా? కేంద్రం సమాధానం ఇదే

jana gana mana vande mataram భారతీయుల భావోద్వేగాలు, మానసికంగా జాతీయగీతానికి ప్రత్యేక స్థానం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే, వందేమాతరం కూడా పవిత్రమైందేనని, దీనికి కూడా సముచిత స్థానం ఉందని స్పష్టం చేసింది. జాతీయ జెండా, జాతీయ గీతాన్ని మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 సూచిస్తున్నందున ఈ అంశంపై తదుపరి చర్చకు తాము అవకాశం ఇవ్వడం లేదని ఐదేళ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను కేంద్ర హోం శాఖ తాజాగా తన అఫిడ్‌విట్‌లో ప్రస్తావించింది.
By November 06, 2022 at 11:57AM
By November 06, 2022 at 11:57AM
No comments