Arjun సార్ క్షమించండి.. తప్పుని ఒప్పుకున్న విశ్వక్ సేన్

Vishwak Sen, Arjun controversy ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. అర్జున్ విమర్శలపై హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. అలానే ఎక్కడ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అనే విషయాన్ని కూడా వివరించాడు. సినిమా సెట్స్‌పై వెళ్లక ముందే మరోసారి స్టోరీ గురించి డిస్కష్ చేద్దామని ఉద్దేశంతో అలా షూటింగ్‌ని ఈరోజు ఆపమని మెసేజ్ పెట్టినట్లు చెప్పాడు. ఒకవేళ అలా మేసేజ్ చేయడం మిమ్మల్ని అవమానించినట్లు భావిస్తే?
By November 07, 2022 at 06:55AM
By November 07, 2022 at 06:55AM
No comments