Inspirational Story:తండ్రిపై చేయి చేసుకున్న పోలీసులు.. న్యాయం కోసం జడ్జీగా మారిన యువకుడు

bihar: నాలుగేళ్ల వయస్సులో తన కళ్ల ముందే తండ్రిని పోలీసులు కొట్టడం చూసి తట్టుకోలేక పోయాడు. అయినా ఏం చేయలేని పరిస్థితి ఆ చిన్నారిది. ఆ సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు అతడి హృదయంలో బలంగా నాటుకుపోయాయి. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నత ఉద్యతో అందరికీ న్యాయం చేయాలనుకున్నాడు. అదే లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి చదివి న్యాయమూర్తిగా ఎదిగాడు. సమాజంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
By November 21, 2022 at 10:04AM
By November 21, 2022 at 10:04AM
No comments