Gyanvapi Mosque శివలింగానికి పూజలు.. నేడు కోర్టు కీలక నిర్ణయం

వారణాసి మసీదులో వీడియో సర్వ సందర్భంగా గుర్తించిన శివ లింగాన్ని పోలిన ఆకారానికి కార్బన్ డేటింగ్ చేయాలన్న పిటీషనర్ల అభ్యర్థనను వారణాసి కోర్టు కొట్టిపారేసింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో సర్వే నిర్వహించాలని నలుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశాయి. అయితే, మరో మహిళ మాత్రం దీని వల్ల శివలింగానికి ముప్పు ఏర్పడుతుందని, శాస్త్రీయ అధ్యయనం వద్దని కోరారు. దీంతో గత నెలలో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
By November 08, 2022 at 09:52AM
By November 08, 2022 at 09:52AM
No comments