Gurugram హోటల్‌లో కీచక పర్వం.. పదో తరగతి బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్
స్నేహితులే కదా అని నమ్మి వారి బైక్ ఎక్కిన బాలిక.. తాను వారి కంబంధహస్తాల్లో నలిగిపోతానని ఊహించలేదు. అమాయకంగా బైక్‌పై ఎక్కి వారి వలలో చిక్కుకుంది. ఓ హోటల్ గదికి బాలికను తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బాలికను శనివారం మధ్యాహ్నం తీసుకెళ్లిన నిందితులు.. ఆదివారం ఉదయం ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టారు.
By November 01, 2022 at 11:58AM
By November 01, 2022 at 11:58AM
No comments