హీరో కమల్ హాసన్‌కి తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ చేరిక.. టెన్షన్‌లో ఫ్యాన్స్
వెర్సటైల్ హీరో, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవటంలోనూ ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆయన్ని చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. గత ఏడాది ఆయనకు కోవిడ్ పాజిటివ్ కారణంగా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. మళ్లీ ఇప్పడు ఆయన ఆసుపత్రిలో జాయిన్ కావటంపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఆయన బిజీగా ఉంటున్నారు.
By November 24, 2022 at 08:04AM
By November 24, 2022 at 08:04AM
No comments