Breaking News

న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో నాగార్జున త‌ర్వాతే ఎవ‌రైనా.. మ‌లయాళ రీమేక్‌కి గ్రీన్ సిగ్న‌ల్‌!


Nagarjuna Akkineni: కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందుండే టాలీవుడ్ హీరోల్లో నాగార్జున అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఈయన నెక్ట్స్ మూవీలో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారంటూ ప్రస్తుతం నెట్టింట వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మూడేళ్లు ముందు మలయాళంలో విడుదలైన విజయవంతమైన పోరింజు మరియం జోస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్. మరో దర్శకుడు ఎందుకులే అని నాగార్జున భావించారేమో తెలియదు కానీ..

By November 24, 2022 at 07:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/writer-prasanna-kumar-turns-director-for-nagarjuna-malayalam-remake/articleshow/95725677.cms

No comments