కళ్లలో నుంచి నీళ్లొచ్చాయి.. చాలా కంట్రోల్ చేసుకున్నాను: సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటించిన ‘గాలోడు’ (Gaalodu) సినిమా శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ నిన్న సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం, చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. ప్రేక్షకులు తమ సినిమా చూపిస్తోన్న ప్రేమ, ఆదరణకు హీరో సుధీర్, హీరోయిన్ గెహ్నా సిప్పి, దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్ల కృతజ్ఞతలు తెలిపారు. ‘గాలోడు’ సినిమా ఎంత వసూలు చేసింది అనే విషయంపై మరో రెండు రోజుల్లో పూర్తి లెక్కలతో మీడియా ముందుకు వస్తామని సుధీర్ చెప్పారు.
By November 19, 2022 at 08:53AM
By November 19, 2022 at 08:53AM
No comments