Arvind Kejriwal ఢిల్లీ సీఎం హత్యకు బీజేపీ కుట్ర.. ఎంపీ మనోజ్ తివారీ కీలక సూత్రధారి: మనీశ్ సిసోడియా
Arvind Kejriwal బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత మూడు నెలల నుంచి ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీనిపై ఈడీ, సీబీఐలు కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. అయితే, కక్షసాధింపు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని, గుజరాత్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా చేస్తోందని ఆరో ఆరోపణలు గుప్పించడం గమనార్హం.
By November 25, 2022 at 10:17AM
By November 25, 2022 at 10:17AM
No comments