Rishi Sunak తొలి రోజే పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నుంచి సవాల్.. ధీటుగా బదులిచ్చిన సునాక్

Rishi Sunak బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌కు పార్లమెంట్‌లో తొలి రోజే సవాల్ ఎదురయ్యింది. హోం మంత్రి నియామకం విషయంలో ప్రధానిపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడి రాజీనామా చేసిన హోం మంత్రి, భారత సంతతికి చెందిన సుయోల్లా బ్రేవర్మర్‌ను తిరిగి అదే పదవిలో నియమించారు. తప్పుచేసినట్టు అంగీకరించి రాజీనామా చేసిన ఆమెను ఆమెను మళ్లీ ఎలా నియమిస్తారంటూ ప్రతిపక్షాల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది.
By October 27, 2022 at 11:21AM
By October 27, 2022 at 11:21AM
No comments