షాకింగ్ ఘటన: కళ్లెదుటే భార్య ఉరేసుకుంటే.. లైవ్‌లో వీడియో తీస్తూ భర్త పైశాచికానందం

కట్టుకున్న భార్య కళ్ల ముందు చనిపోతుంటే.. ‘నీది చెత్త ఆలోచన.. నీ మనస్తత్వం ఇంతే అంటూ’ అంటూ మాట్లాడాడు.. కానీ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు, చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతుంటే వీడియో తీసి పెట్టుకున్నాడు. తర్వాత ఆమె తల్లిదండ్రులకు చూపించి ఇంతకు ముందు కూడా ఇలాగే చేస్తే అడ్డుకున్నానని, ఇప్పుడు కూడా బెదిరిస్తుందని భావించానని చెప్పాడు. ఈ హృదయవిదాయకర ఘటన యూపీలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది.
By October 27, 2022 at 12:14PM
By October 27, 2022 at 12:14PM
No comments