Mahesh Babu: మరో కొత్త బిజినెస్‌లోకి మహేష్.. భార్య పేరు మీద సూపర్ స్టార్ ఏం చేయబోతున్నారంటే!

సూపర్ స్టార్ మహేష్ (Super star Mahesh) క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్‌లోనూ నటిస్తూ సంపాదిస్తున్నారు. ఇవన్నీ కాకుండా వ్యాపార రంగంలోనూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. బిజినెస్ రంగంలోనూ మహేష్ నెమ్మదిగా అడుగులు వేస్తన్నారు. ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas)లో... అలాగే టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోనూ మహేష్ ఉన్నారు. కాగా.. ఇప్పుడు ఆయన మరో కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ..
By October 24, 2022 at 06:59AM
By October 24, 2022 at 06:59AM
No comments