మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్.. చైనా అవసరం ప్రపంచానికి ఉందని ఉద్ఘాటన

రెండు కంటే ఎక్కువ పర్యాయాలు అధ్యక్ష పదవిలో ఉండకూడదనే నిబంధనలను నాలుగేళ్ల కిందటే రద్దుచేసిన జిన్‌పింగ్.. మూడోసారి తన అధికారం కోసం రాచ మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. తాజాగా, జరిగిన పార్టీ ప్లీనరీలో తనకు తిరుగులేదని మరోసారి చైనా అధినేత నిరూపించుకున్నారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా జిన్‌పింగ్ నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.
By October 23, 2022 at 01:24PM
By October 23, 2022 at 01:24PM
No comments