madame tussaudsలో కింగ్ ఛార్లెస్ మైనపు విగ్రహంపై చాాక్లెట్ కేక్ పూసి ధ్వంసం.. వీడియో వైరల్

King Charles III లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల మైనపు బొమ్మలను తయారు చేసి ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచే అరుదైన ప్రదేశం. అక్కడ బ్రిటిష్ రాజకుటుంబం విగ్రహాలు కూడా ఉన్నాయి. వీరిలో ప్రస్తుత రాజు చార్లెట్ 3 బొమ్మ కూడా ఉంది. అయితే, ఇద్దరు పర్యావరణ ఉద్యమకారులు ఆ విగ్రహానికి చాక్లెట్ కేక్ పూసి ధ్వంసం చేశారు.
By October 25, 2022 at 11:14AM
By October 25, 2022 at 11:14AM
No comments