Goods train Derailed చెల్లాచెదురైన 53 వ్యాగన్లు.. భయంతో జనం పరుగో పరుగు.. వీడియో వైరల్

అతి వేగంగా ప్రయాణిస్తున్న ఓ గూడ్సు రైలుకు బ్రెకులు విఫలమయ్యాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన ఆ రైలు.. పట్టాలు తప్పింది. ఇంజిన్ పట్టాలు తప్పడంతో దానికి అనుసంధానమై ఉన్న 58 బొగ్గు వ్యాగన్లలో దాదాపు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన అక్కడ ఉన్న జనం పరుగులు పెడుతుండగా.. ఎవరో వీడియో తీశారు. ఒళ్లు గగ్గుర్పూటకు గురిచేసే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By October 27, 2022 at 09:52AM
By October 27, 2022 at 09:52AM
No comments