Garikapati: వాడెవడో మహా పండితుడట.. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్‌లో గరికపాటిపై చోటాకె నాయుడు ఆగ్రహం.. మెగాస్టార్ ముందే

God Father Blockbuster Success Meet: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. శనివారం నాడు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ వేడుకలో మెగా అభిమాని.. సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటాకె నాయుడు.. గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
By October 09, 2022 at 12:25AM
By October 09, 2022 at 12:25AM
No comments