Allu Ramalingaiah: అల్లు వారు తరతరాలు తలుచుకోవాలి.. ఆ ఆలోచనే నేడు ఓ వ్యవస్థగా మారింది: చిరంజీవి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah)ను ఆ కుటుంబం తరతరాలు తలుచుకుంటూనే ఉండాలని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అల్లు స్టూడియోస్ (Allu Studios) ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
By October 01, 2022 at 12:09PM
By October 01, 2022 at 12:09PM
No comments