Team India: రామ్ చరణ్ ఇంటికి ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్.. సూర్యకుమార్ యాదవ్ పెద్ద ఫ్యానట!

భారత క్రికెట్ ఆటగాళ్లు కొందరు రామ్ చరణ్ ఇంటికి వెళ్లారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్‌తో సహా కొందరు ప్లేయర్లు చరణ్ ఇంటికి వెళ్లారని అంటున్నారు. కాసేపట్లో ఫొటోలు కూడా బయటికి వస్తాయట. ఈ విషయం తెలిసిన చరణ్ అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేశారు. #ManOfMassesRamCharan హ్యాష్ ట్యాగ్‌తో వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ హ్యాష్ టాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
By September 26, 2022 at 12:55PM
By September 26, 2022 at 12:55PM
No comments