Breaking News

Shruti Hassan: ఫ్యాన్స్‌కు శ్రుతి హాసన్ సర్‌ప్రైజ్.. పాట పాడుతూ సందడి


ధనూష్ (Dhanush), శ్రుతి హాసన్ (Shruti Hassan) జంటగా నటించిన మూవీ త్రీ మూవీ (3 Movie). 2012లో బాక్సాఫీసు వద్ద సందడి చేసిన ఈ మూవీ.. మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై పదేళ్లయిన సందర్భంగా రీ రిలీజ్ చేశారు.

By September 10, 2022 at 07:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-shruti-hassan-surprise-visit-and-make-fun-with-audience-fans-in-3-movie-re-release-theatre/articleshow/94108176.cms

No comments