Sardar Teaser : దీపావళికి ‘సర్దార్’గా కార్తి హంగామా.. టీజర్‌తో శాంపిల్
Karthi Sardar: కోలీవుడ్ హీరో కార్తి (Karthi).. ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ను భయపెట్టేస్తున్నాడు. అసలు కార్తికి, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కి ఉన్న లింకేంటి ? అనేది తెలుసుకోవాలంటే ‘సర్దార్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. తెలుగు, తమిళ భాషల్లో సర్దార్ సినిమా (Sardar Movie) దీపావళికి (Deewali) సందడి చేయనుంది. కాగా శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను (Sardar Teaser) చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించగా, తెలుగు రాష్ట్రాల్లో..
By September 30, 2022 at 01:39PM
By September 30, 2022 at 01:39PM
No comments