Prabhas: ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం.. 'ఆదిపురుష్'కు అరుదైన గౌరవం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ను దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఢిల్లీ రామ్ లీలా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. రావణదహనం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొనాలని ఆహ్వానం పంపించారు.
By September 13, 2022 at 11:03AM
By September 13, 2022 at 11:03AM
No comments