Breaking News

Nithyananda Health: విషమంగా నిత్యానంద ఆరోగ్యం.. శ్రీలంకకు కైలాస దేశం అభ్యర్థన


Nithyananda Health: భారత్ నుంచి పారిపోయి స్వయంగా కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద స్వామి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయనకు వైద్య చికత్స అందించడం కోసం మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని కైలాస దేశ విదేశాంగ మంత్రి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశారు. నిత్యానందను ఎయిర్ అంబులెన్స్‌లో కొలంబో తరలిస్తామని.. వైద్యం కోసమయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని, అనంతరం వైద్య పరికరాలను మీకే ఇచ్చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.

By September 04, 2022 at 12:38PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/nithyananda-in-critical-condition-and-seeks-medical-asylum-in-sri-lanka/articleshow/93980932.cms

No comments