Breaking News

Krishnam Raju: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజుగారి మరణం తీవ్రంగా కలిచివేసింది : నందమూరి బాలకృష్ణ


Krishnam Raju Passes Away : సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో క‌న్నుమూశారు. కృష్ణంరాజు ఇక లేర‌నే వార్త‌ను తెలుగ చిత్ర‌సీమ (Tollywood) జీర్ణించుకోలేక‌పోతుంది. రాజకీయ, సినీ ప్ర‌ముఖులంద‌రూ సోష‌ల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

By September 11, 2022 at 10:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-condolences-to-krishnam-raju-family/articleshow/94128143.cms

No comments