Breaking News

Allu Arjun : సైమా అవార్డ్స్ 2022.. హవా చూపిన పుష్ప.. నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ‌


ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఇచ్చే అవార్డుల్లో సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఒక‌టి. ఎంతో గ్రాండ్ ప్ర‌తి ఏడాది ఈ వేడుక‌లు జ‌రుగుతుంటాయి. ఈ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక ఈసారి 10వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. బెంగుళూరులో (Banglore) ఎంతో ఘ‌నంగా అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక‌ను నిర్వ‌హించారు. ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) స‌హా ఎంతో మంది ప్ర‌ముఖులు ఈవెంట్‌కి వ‌చ్చారు.

By September 12, 2022 at 06:58AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/siima-awards-2022-winners-list-of-telugu-cinema/articleshow/94140008.cms

No comments