Kerala అప్పడం కోసం గొడవ.. రణరంగంగా మారిన పెళ్లి మండపం.. వీడియో వైరల్
భోజనాల విషయంలో పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు అప్పుడప్పుడూ చోటుచేసుకుంటాయి. పంతాలు పట్టింపులతో వధువు, వరుడు తరఫువాళ్లు ఘర్షణకు దిగడం షరా మామూలే. ప్రస్తుతం సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండటంతో ఇటువంటి ఘటనలు జరిగితే వీడియో తీసి షేర్ చేయడం.. అది కాస్తా వైరల్‌గా మారడం సాధారణమైపోయింది. తాజాగా, అటువంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. కేరళలోని అలప్పూజలో గతవారం జరిగిన ఓ పెళ్లిలో ఇరు వర్గాలూ గొడపడ్డాయి.
By September 01, 2022 at 11:53AM
By September 01, 2022 at 11:53AM
No comments