Hijab Row దుస్తులు వేసుకునే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా? సుప్రీం సూటి ప్రశ్న
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం క్రమంగా దేశం మొత్తానికి వ్యాపించింది. ముస్లిం బాలికలు ముఖంపై వస్త్రాలు ధరించి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉడుపిలోని పాఠశాల అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు మరింత వేడి రాజేశాయి. వ్యవహారం కోర్టుకు చేరడంతో దీనిపై సుప్రీంకోర్టు బుధవారం నుంచి రోజువారీ విచారణ చేపట్టింది.
By September 08, 2022 at 07:44AM
By September 08, 2022 at 07:44AM
No comments