God Father: పూరీ జగన్నాథ్ చస్తే చేయనన్నాడు.. సల్మాన్ ఖాన్ ప్రేమతో చేశాడు: చిరంజీవి

'గాడ్ ఫాదర్' (God Father) ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. డిఫరెంట్‌గా విమానంలో ఇంటర్వ్యూ చేయడం విశేషం.
By September 24, 2022 at 09:42AM
By September 24, 2022 at 09:42AM
No comments