First Day First Show: నేను, నాగబాబు అడ్డంగా దొరికిపోయాం.. కొబ్బరి మట్టతో మా నాన్న చితకబాదారు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆయన.. తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని పంచుకున్నారు.
By September 01, 2022 at 10:51AM
By September 01, 2022 at 10:51AM
No comments