గంటకు 257 కి.మీ. వేగంతో దూసుకొస్తున్న అత్యంత శక్తివంతమైన ప్రపంచం తుఫాను

తూర్పు చైనా తీరం మీదుగా అత్యంత బలమైన తుఫాను పయనిస్తోందని, దీని వల్ల జపాన్‌లోని దీవులకు ముప్పు పొంచి ఉన్నట్టు అమెరికా తుఫాన్లు హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 160 మైళ్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి.దీని వేగం 195 మైళ్లకు చేరుకునే అవకాశం ఉందని, అలలు గరిష్ఠంగా 50 అడుగులు ఎత్తున ఎగిసిపడతాయని హెచ్చరికలు జారీచేసింది. ఈ ఏడాదిలో ఇదే అత్యంత బలమైన తుఫాను.
By August 31, 2022 at 02:15PM
By August 31, 2022 at 02:15PM
No comments