Breaking News

పనిచేసినా డబ్బులివ్వలేదని కూలీ ఆగ్రహం.. ఒళ్లు మండి యజమాని బెంజ్ కారుకు నిప్పు


పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోగా.. పదే పదే ఇంటికి వెళుతున్నా పట్టించుకోకపోవడంతో ఓ వర్కర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాను పనిచేసిన ఇంటి యజమానికి ఎలాగైనా బుద్ది వచ్చేలా చేయాలని భావించాడు. దీంతో అతడి ఖరీదైన కారుకు నిప్పంటించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో నాలుగు రోజుల కిందట చోటుచేసుకుంది. అయితే, సీసీటీవీ ఫుటేజ్ అతడ్ని పట్టించింది. పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

By September 15, 2022 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tiles-worker-setsone-crore-mercedes-on-fire-over-fee-dispute-in-noida/articleshow/94212561.cms

No comments