నవరాత్రి వేడుకల్లో వింత ఆచారం... మగవాళ్లు చీరలు కట్టుకోవాల్సిందే... దీని వెనుక ఓ కన్నీటి కథ
అమ్మవారి నవరాత్రి వేడుకలు (Dasara festival) ప్రతి వాడలో మొదలైపోయాయి. ఇప్పటికే అమ్మవారిని ప్రతిష్టించి.. పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఒక్కొ దగ్గర ఒక్కో ఆచారం .. ఉంటుంది. ఆ సంప్రదాయాల ప్రకారమే అక్కడ పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు. గుజరాత్‌లో 200 ఏళ్లుగా ఒక వింత ఆచారం సాగుతుంది. నవరాత్రి వేడులకల్లో అక్కడి మగవాళ్లు చీరలు కట్టుకుంటారు. చీరల్లో డ్యాన్స్ వేస్తుంటారు. ప్రతి ఏడాది 800 మందికిపైగా మగవాళ్లు ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటిస్తారు.
By September 27, 2022 at 12:48PM
By September 27, 2022 at 12:48PM
No comments