Breaking News

వీకెండ్స్‌లో మా ఆయన్ని క్రికెట్‌కు అనుమతిస్తా.. వరుడి స్నేహితులకు బాండ్ రాసిచ్చిన వధువు!


తమ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న యువకుడికి వివాహం జరిగింది. అయితే, పెళ్లి తర్వాత ఎక్కడ తమ జట్టును వదిలేస్తాడోనని భయపడిన సభ్యులు అతడి భార్య ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు. శని, ఆదివారాలు తమను జట్టును నడిపించి, ఆట ఆడేందుకు అనుమతించాలని కోరుతూ ఏకంగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. జట్టు సభ్యుల పట్టుదలను చూసి సంతకం చేసింది. ఈ సన్నివేశం పెళ్లి మండపంలో నవ్వులు పూయించగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

By September 12, 2022 at 07:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/friends-inks-deal-with-captains-bride-to-spare-him-for-cricket-on-weekends-in-tamil-nadu/articleshow/94140491.cms

No comments