రాణి అని తెలియక.. ఆమె చేతే ఫొటో తీయించుకున్నాడు, ఆ తర్వాత?!
Queen Elizabeth II: ఓ దేశానికి రాణి అయిన వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు సామాన్యురాలిగా తిరిగితే..?! అక్కడికి వచ్చిన పర్యాటకుల్లో కొంత మంది రాణి గురించి ఏమైనా తెలుసా అని స్వయంగా ఆమెనే అడిగితే.. రాణి అని తెలియక ఆమె చేతే ఫొటో తీయించుకుంటే.. ఇదంతా సినిమాల్లో చూపించే స్టోరీలా అనిపిస్తోందా? కానీ, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 విషయంలో ఒకానొక సందర్భంలో ఇలాంటి ఘటన జరిగింది. ఆ వివరాలు..
By September 10, 2022 at 01:41AM
By September 10, 2022 at 01:41AM
No comments