Bengaluru Floods బెంగళూరులో అక్రమ నిర్మాణాలు.. జాబితాలో విప్రో, ప్రస్టేజ్ సహా దిగ్గజ సంస్థలు
ఇటీవల ఏకధాటికి కురిసిన వర్షానికి వరద నీరు పోటెత్తి.. బెంగళూరు నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ దుస్థితికి ఆక్రమణలూ ఓ కారణమని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం.. వాటి తొలగించడంపై దృష్టిసారించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగా ఇప్పటికే బుల్డోజర్లను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్అ శోక కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో కొనసాగుతోన్న అక్రమ కట్టడాలను నోయిడా ట్విన్ టవర్ల తరహాలో కూల్చేస్తామని హెచ్చరించారు.
By September 14, 2022 at 09:41AM
By September 14, 2022 at 09:41AM
No comments