89 ఏళ్ల వయసులోనూ శృంగారం కోసం భర్త పోరు.. తట్టుకోలేక హైల్ప్‌లైన్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు
ఓ మహిళ తన భర్త లైంగిక వేధింపులకు తట్టుకోలేక హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. అతడి వయసు 89 ఏళ్ల అయినా పదే పదే తనకు లైంగిక వాంఛాలను తీర్చాలని పోరు పెడుతున్నాడని, అనారోగ్యానికి గురై మంచానపడ్డా వదిలిపెట్టడం లేదని బాధితురాలు వాయిపోయింది. ఒకవేళ డిమాండ్ కాదనంటే ఇళ్లంతా రణరంగంగా మారిపోతుందని, పెద్దగా అరుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడని తన గోడను వెళ్లబోసుకుంది. ఇరుగు పొరుగు వాళ్లు కూడా అరుపులకు భయపడిపోతున్నారని చెప్పింది.
By September 13, 2022 at 09:08AM
By September 13, 2022 at 09:08AM
No comments