Vishal Injured: హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు.. ఫైట్ సీక్వెన్స్‌లో ప్రమాదం

కోలీవుడ్ నటుడు విశాల్‌కు (Vishal) మరోసారి సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. మార్క్ ఆంటోనీ (Mark Antony) మూవీ షూటింగ్‌లో ఫైట్ సీన్స్ చిత్రీకరణలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
By August 11, 2022 at 10:37AM
By August 11, 2022 at 10:37AM
No comments