NV Ramana స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిల్ నియామకం
NV Ramana: సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌ను రాష్ట్రపతి నియమించారు. ఆగస్టు 27న ఆయన బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది.
By August 11, 2022 at 08:16AM
By August 11, 2022 at 08:16AM
No comments