Breaking News

Twin Towers: ట్విన్ ‌టవర్స్ కూల్చివేతకు కౌంట్‌డౌన్ స్టార్ట్... కూల్చడానికి రూ.20 కోట్లు...!


కొద్ది క్షణాల్లో ట్విన్ టవర్స్ (Twin towers) మాయం కానున్నాయి. కూల్చివేతకు రంగం సిద్ధమైంది. అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కూల్చివేత సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక్కుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని జాగ్రత్తలతో భవనాలను కూల్చివేసేందుకు చర్యలు తీసుకున్నారు. నిర్మించడానికి రూ.70 కోట్లు అయితే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు కానుంది. 3,700 కిలోల పేలుడు పదార్థాలతో కూల్చివేయనున్నారు. ఈ బాధ్యతను రెండు సంస్థలకు అప్పగించారు.

By August 28, 2022 at 12:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/all-set-to-noida-supertech-twin-towers-demolition/articleshow/93831755.cms

No comments