ఫెయిల్ అవుతుందని... కాబోయే భార్య చదువుతున్న కాలేజీకి నిప్పు
ఈజిప్ట్‌లో (Egypt) ఓ యువకుడు పెళ్లి వాయిదా పడుతుంటే తట్టులేకపోయాడు. పెళ్లి కోసం తెగించి ఏ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా కాబోయే భార్య చదువుతున్న కాలేజీకే నిప్పు (Man Sets School On Fire) పెట్టేశాడు. అమ్మాయి పాసైతేనే పెళ్లి చేసుంటానని కండిషన్ పెట్టింది. దానికి అతను కూడా అంగీకరించాడు. అయితే ఈ ఏడాది అమ్మాయి ఫెయిల్ అవుతుందని యువకుడికి తెలిసింది. దాంతో ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. వెంటనే వెళ్లి ఆమె చదువుతున్న కాలేజీకి నిప్పు పెట్టాడు. దాంతో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.
By August 28, 2022 at 01:47PM
By August 28, 2022 at 01:47PM
No comments