SSMB 28 : షర్ట్ లేకుండా ఫస్ట్ టైమ్ మహేష్.. నెట్టింట వైరల్ అవుతోన్న సిక్స్ ప్యాక్ లుక్
ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం హీరోలందరూ షర్ట్స్ విప్పేసి సిక్స్ ప్యాక్ లుక్స్ అంటూ సోషల్ మీడియాలోనూ, నెట్టింట సందడి చేస్తుంటారు. కానీ మహేష్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఆయన ఎంత పెద్ద యాక్షన్ సీన్ చేసిన షర్ట్ లెస్ లేకుండా చేయరు. నేనొక్కడినే సమయంలో సీన్ డిమాండ్ మేరకు టోన్డ్ బాడీ లుక్‌లో బ్యాక్ సైడ్ నుంచి మాత్రం కనిపించారు. అలాంటిది తొలిసారి మహేష్ షర్ట్ లేకుండా ఉండే ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
By August 20, 2022 at 12:22PM
By August 20, 2022 at 12:22PM
No comments