Sita Ramam రోల్ నాకు రావాల్సింది.. దుల్కార్‌కు వెళ్లింది: నాగార్జున

సీతా రామం (Sita Ramam) మూవీ సక్సెస్ మీట్‌కు కింగ్ నాగార్జున (Nagarjuna) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సీతా రామం మూవీ చూశానని.. చాలా బాగుందని అన్నారు. హను రాఘవపూడి సినిమా బాగా తీశారని మెచ్చుకున్నారు.
By August 12, 2022 at 11:27AM
By August 12, 2022 at 11:27AM
No comments