Karthikeya 2: అందరికి పెద్ద దిక్కు సుమ.. రాధిక ఇక్కడ పంచాయితీ పెట్టకు: డీజే టిల్లు డైలాగ్స్ అదుర్స్

నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 (Karthikeya 2) ఆగస్టు 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన సిద్దు జొన్నలగడ్డ స్టేజ్‌పై నవ్వులు పూయించాడు.
By August 12, 2022 at 09:05AM
By August 12, 2022 at 09:05AM
No comments