RRR విషయంలో జక్కన్నకు మరో షాక్.. వార్నీ సాయి పల్లవి సినిమా అంత కూడా లేదా!
ఈ ఏడాది మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం RRR . రాజమౌళి దర్శకత్వం.. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. జక్కన్నకు ఇది ఊహించని పరిణామం.ఇప్పుడు RRR విషయంలో జక్కన్నకు మరో షాక్ తగిలింది. అదేంటనే వివరాల్లోకి వెళితే.. రీసెంట్‌గా ఈ సినిమా టెలివిజన్‌లో ప్రీమియర్ అయ్యింది. సినిమాకు వచ్చిన టి.ఆర్.పి...
By August 26, 2022 at 07:17AM
By August 26, 2022 at 07:17AM
No comments