Breaking News

Ranbir Kapoor: బ్రహ్మాస్త్ర మూవీ కథ లీక్.. మెయిన్ విలన్ ఎవరంటే..?


బ్రహ్మాస్త్ర (Brahmastra) రిలీజ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్‌ (Alia Bhatt) నటించిన ఈ సినిమా స్టోరీ లీకైందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.

By August 23, 2022 at 11:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-ranbir-kapoor-and-alia-bhatt-brahmastra-movie-story-leak-goes-viral/articleshow/93723637.cms

No comments