Breaking News

Prabhas: ‘సలార్’ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్.. భయపెడుతున్న సెంటిమెంట్!


Salaar Release date : ప్రభాస్ ఫ్యాన్స్ త‌మ డార్లింగ్ సినిమాల కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఫ్యాన్స్ ఆక‌లి తీర్చేలా ప్ర‌భాస్ మూడు భారీ ప్రాజెక్టుల‌తో బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఓ విష‌యంలో చాలా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. అది కూడా స‌లార్ విష‌యంలో. ఎందుకు.. ప్ర‌భాస్‌లాంటి హీరో, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట‌ర్‌, హోంబ‌లే ఫిలింస్ వంటి నిర్మాత‌లుంటే టెన్ష‌న్ ఎందుకబ్బా? అనే సందేహం రాక మాన‌దు.

By August 19, 2022 at 06:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-fans-tension-on-salaar-release-date/articleshow/93649107.cms

No comments