అందరి ముందు లవ్ స్టోరిని బయట పెట్టిన హైపర్ ఆది.. అమ్మాయి ఎవరంటే!
బుల్లితెరను ఫాలో అవుతున్న వారికి హైపర్ ఆది (Hyper Aadi) అంటే ఎవరనేది ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పుడు బుల్లి తెర మీదనే కాదండోయ్ వెండితెరపై కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా పీక్స్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఈయన పెళ్లి గురించి మాత్రం ఇప్పటికే చాలా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా హైపర్ ఆది తన లవ్ స్టోరిని అందరి ముందు బయట పెట్టాడు. అలా చేయటానికి గల కారణమేంటి? అనే వివరాల్లోకి వెళితే..
By August 19, 2022 at 08:49AM
By August 19, 2022 at 08:49AM
No comments