Breaking News

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హరి హర వీరమల్లు అప్‌డేట్‌కు ముహుర్తం ఫిక్స్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) నుంచి అప్‌డేట్ ఇచ్చేందుకు చిత్రబృందం ముహుర్తం ఖరారు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు.

By August 31, 2022 at 11:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/powerstar-pawan-kalyan-hari-hara-veera-mallu-movie-power-glance-coming-on-2nd-sept-at-0545pm/articleshow/93895911.cms

No comments