Pawan Kalyan ఫ్యాన్స్ కోరిక తీర్చేస్తాడట!.. హరీష్ శంకర్ ట్వీట్ వైరల్

హరీష్ శంకర్ (harish shankar) తాజాగా పవన్ కళ్యాణ్ (pawan kalyan) అభిమానులకు ఓ భరోసా ఇచ్చాడు. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. ఎలాంటి స్టెప్పులు, యాక్షన్, డైలాగ్స్ కోరుకుంటున్నారో అన్నీ కూడా తన సినిమాలో ఉంటాయని చెప్పుకొచ్చాడు. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో అందుకు తగ్గ ప్రతిఫలం వస్తుందంటూ తెలిపాడు. ఈ మేరకు హరీష్ శంకర్ వేసిన ట్వీట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
By August 27, 2022 at 09:20AM
By August 27, 2022 at 09:20AM
No comments